Add Zee Business As A Preferred Source
App

Lucknow Indigo Flight: జస్ట్ మిస్.. పెను ప్రమాదం నుంచి బైటపడ్డ ఎంపీ డింపుల్ యాదవ్, మరో 151 మంది ప్రయాణికులు.. ఏమైందంటే..?

Lucknow to delhi indigo flight incident: లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానానికి పెను ప్రమాదం నుంచి బైటపడింది. విమానాన్ని టేకాఫ్ చేస్తుంటే.. అది టేకాఫ్ అవ్వలేదు. దీంతో పైలేట్ గుర్తించి మరల విమానంను అతి కష్టం మీద రన్ వే మీద పైలేట్ ల్యాండ్ చేశాడు.

Lucknow Indigo Flight: జస్ట్ మిస్.. పెను ప్రమాదం నుంచి బైటపడ్డ ఎంపీ డింపుల్ యాదవ్, మరో 151 మంది ప్రయాణికులు.. ఏమైందంటే..?
Image Credit: uttarpradeshnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More