Add Zee Business As A Preferred Source
App

Indore Accident: ఘోర ప్రమాదం..జనాన్ని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ..అక్కడికక్కడే స్పాట్ డెడ్!

Indore Airport Accident: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నేడు ఉలిక్కిపడే ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు అనేక వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Indore Accident: ఘోర ప్రమాదం..జనాన్ని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ..అక్కడికక్కడే స్పాట్ డెడ్!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More