Add Zee Business As A Preferred Source
App

Indus Water Treaty: సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి? కేంద్రం నిర్ణయంతో పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

What Is Indus Water Treaty Agreement: కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ (CCS) విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ తో పంచుకుంటున్న సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నిన్న జరిగిన కేంద్ర ప్రభుత్వ మీటింగ్ లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు .
Indus Water Treaty: సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి? కేంద్రం నిర్ణయంతో పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?
Image Credit: What Is Indus Water Treaty Agreement

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.