Add Zee Business As A Preferred Source
App

Ex DGP OM Prakash Murder Case: కళ్లలో కారం చల్లి.. గాజు సీసాతో 16 సార్లు పొడిచి.. మాజీ డీజీపీ హత్యకేసులో షాకింగ్ నిజాలు..

Karnataka dgp om prakash murder case: కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ హత్యకేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీజీపీ సతీమణి, ఆయన కూతురు, కోడలు ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా పోలీసులు పలు విషయాలు బైటపెట్టారు.

Ex DGP OM Prakash Murder Case: కళ్లలో కారం చల్లి.. గాజు సీసాతో 16 సార్లు పొడిచి.. మాజీ డీజీపీ హత్యకేసులో షాకింగ్ నిజాలు..
Image Credit: karnatakanews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.