MP Teacher Video: ఛీ.. ఛీ.. ఇదెక్కడి ఛెండాలం.. విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్.. షాకింగ్ వీడియో వైరల్..

Madhya Pradesh teacher alcohol:  మధ్య ప్రదేశ్ లో ఒక టీచర్ ఏకంగా మందుబాబు సప్లై చేసే వాళ్లలా మారిపోయాడు. తన విద్యార్థులకు దగ్గరుండి మరీ లిక్కర్ తాగించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.  దీనిపై నెటిజన్ లు మండిపడుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 19, 2025, 12:11 PM IST
  • మధ్య ప్రదేశ్ లో షాకింగ్ ఘటన..
  • విద్యార్థులకు మందు తాగించిన టీచర్..
MP Teacher Video: ఛీ.. ఛీ.. ఇదెక్కడి ఛెండాలం.. విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్.. షాకింగ్ వీడియో వైరల్..

Madhya Pradesh Teacher offering alcohol to students video: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యాబుద్దులు నేర్పిస్తారని ఎంత కాస్లీగా ఉన్న ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తారు. కొంతమంది తల్లిదండ్రులకు అంత స్థోమత లేకపొవడం వల్ల సర్యారు బడుల్లోచేర్పిస్తారు. కానీ ఒకప్పటిలా కాకుండా.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

చాలా చోట్ల ఇంగ్లీష్ మీడియంను కూడా నేర్చిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం నీచంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన వృత్తిలో చేరీ దారుణాలకు పాల్పడుతున్నారు. కొంత మంది తప్పతాగి స్కూళ్లకు వస్తుంటారు. మరికొందరు పాఠశాలలో ఇతర టీచర్లు, సిబ్బందితో రాసలీలల్లో మునిగిపోయి ఉంటారు. మరికొందరు పాఠాలు చెప్పే సమయంలో నిద్రపోతారు.

 

ఈ క్రమంలో స్టూడెంట్ లకు పాఠాలు బోధించకుండా.. జీతాలు మాత్రం నెల పక్కాగా తీసుకుంటుంటారు.ఈ క్రమంలో కొంత మంది టీచ్లర్లు తాగి స్కూల్ కు వచ్చి గొడవలు అయిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా.. మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక టీచర్ తాను తాగడమే కాకుండా.. తన తో పాటు స్టూడెంట్ లకు కూడా మందు తాగించాడు. ఈ ఘటన సంచనలంగా మారింది.

 మధ్య ప్రదేశ్ లోని కఠ్ని జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బార్వారా బ్లాక్ లోని ఖిర్హానీ గ్రామంలోని గవర్నమెంట్ పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను తనగదిలో కొంత మంది స్కూల్ విద్యార్థులతో మందు పార్టీ చేసుకున్నాడు. అంతేకాకుండా.. తాను స్వయంగా మందును విద్యార్థులకు గ్లాస్ లలో సరఫరా చేశాడు.

Read more: Ramya Kancharla Video: లేత వయసులోనే అన్ని చూసేశా.!.. సైలెంట్‌గా బాంబు పేల్చిన రమ్య కంచర్ల.. వీడియో వైరల్..  

పాపం.. విద్యార్థులు కూడా తాగేశారు.ఈ ఘటనను కొంత మంది తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ ఘఠన కాస్త కలెక్టర్ వరకు వెళ్లింది. వెంటనే సదరు ఉపాధ్యాయడ్ని సస్పెండ్ చేయాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News