Add Zee Business As A Preferred Source
App

Bharat Bandh: నేడు భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు.. సామాన్య ప్రజలు స్పందిస్తారా..

Maoists Bharat Bandh: కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులకు చుక్కలు చూపిస్తున్నారు. మావోల అంతమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఈ నేపథ్యంలో మావోలకు చెందిన పలు ప్రాంతాలను భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో రీసెంట గా పోలీసులకు, మావోలకు జరిగిన ఎన్ కౌంటర లో  మావో అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్  జరిగింది. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ  నిరసన వ్యక్తం చేస్తూ  ఈ రోజు  భారత్ బంద్ కు మావోలు పిలుపునిచ్చారు.

Bharat Bandh: నేడు భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు.. సామాన్య ప్రజలు స్పందిస్తారా..
Image Credit: bharat bandh (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More