Add Zee Business As A Preferred Source
App

Horrific Accident: కార్తీక పౌర్ణమి రోజు ఘోరం.. గంగానది స్నానం చేసి వస్తుండగా రైలు ఢీకొని నలుగురి దుర్మరణం..

Mirzapur Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. నిన్న చత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ రైలు ప్రమాదం ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా చునార్ రైల్వే స్టేషన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Horrific Accident: కార్తీక పౌర్ణమి రోజు ఘోరం.. గంగానది స్నానం చేసి వస్తుండగా రైలు ఢీకొని నలుగురి దుర్మరణం..
Image Credit: Mirzapur Train Accident: XSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More