Add Zee Business As A Preferred Source
App

Online Gaming: ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ రూ.13 లక్షలు పోగొట్టాడు..మనస్తాపంతో 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!

Online Gaming Suicide: ఆన్‌లైన్ గేమింగ్‌లో రూ.13 లక్షలు పోగొట్టాడో ఆరో తరగతి విద్యార్థి. అయితే అప్పటికీ తన తండ్రి పెద్దగా మందలించలేదు. కానీ, తప్పు చేశానని గమనించిన ఆ విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Online Gaming: ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ రూ.13 లక్షలు పోగొట్టాడు..మనస్తాపంతో 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.