Add Zee Business As A Preferred Source
App

Cake Cutting Video: నీచుల్లారా... ప్రాణాలు తీసి సంబరాలా..?.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్..?.. వీడియో ఇదే..

Pahalgam Terror Attack: ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆఫీస్ వద్ద ఒక వ్యక్తి కేక్ ను తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైలల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తంగా ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ముక్తకంఠంతో తమ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు..  
Cake Cutting Video: నీచుల్లారా... ప్రాణాలు తీసి సంబరాలా..?.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్..?.. వీడియో ఇదే..
Image Credit: delhinews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.