Add Zee Business As A Preferred Source
App

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్‌ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు.. వీడియో వైరల్..

Pahalgam Terror Attack Viral Video: ఉగ్రవాది ఆసిఫ్‌ ఇంటిని పేల్చేశాయి భాతర భద్రత బలగాలు. ఉగ్రదాడిలో పాత్ర ఉన్నవారిని ఏరివేసే పనిలో భారత సైన్యం పడింది. ఈ నేపథ్యంలో వారి ఇళ్లపై కూడా దాడి చేస్తున్నారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్‌ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు.. వీడియో వైరల్..
Image Credit: Pahalgam Terror Attack Viral Video

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.