Add Zee Business As A Preferred Source
App

Pak Army Chief Asim Munir: కుట్రను వారం ముందే చెప్పిన పాక్ ఆర్మీ చీఫ్..?.. భారత్ ఇంటెలిజెన్స్ లైట్ తీసుకున్నారా..?..

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రకుట్రవెనుక పాక్ ఆర్మీ హస్తం ఉందని ప్రస్తుతం అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. వారం క్రితం పాక్ ఆర్మీజనరల్ మునీర్ ఒక సమావేశంలో మాట్లాడుతూ..  కశ్మీర్ లో హిందువుల్ని, ముస్లింలను వేర్వేరుగా చూస్తారని అన్నాడు.  
Pak Army Chief Asim Munir: కుట్రను వారం ముందే చెప్పిన పాక్ ఆర్మీ చీఫ్..?.. భారత్  ఇంటెలిజెన్స్ లైట్ తీసుకున్నారా..?..
Image Credit: pakistannews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.