Add Zee Business As A Preferred Source
App

Pahalgam Terror Attack: వాళ్లు స్వాతంత్ర సమరయోధులు.. ఉగ్రదాడి దుర్మార్గులపై పాక్ ఉప ప్రధాని ప్రశంసలు.. రగిలిపోతున్న భారత్..

Pak deputy cm controversy comments: పహాల్గం ఉగ్రదాడికి పాల్పడిన వారంత ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ పాక్ డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వాళ్లకు బుద్ది చెప్పాల్సిందే అంటూ భారతీయులు  ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.  
Pahalgam Terror Attack: వాళ్లు స్వాతంత్ర సమరయోధులు.. ఉగ్రదాడి దుర్మార్గులపై పాక్ ఉప ప్రధాని ప్రశంసలు.. రగిలిపోతున్న భారత్..
Image Credit: pakistan(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.