Add Zee Business As A Preferred Source
App

Bihar Elections 2025: దేశ ఎన్నికల ప్రక్రియలో 17 భారీ మార్పులు.. బీహార్‌ ఎన్నికల నుంచే స్టార్ట్..!!

Bihar Elections 2025: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission of India) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి ఎన్నికలను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా మొత్తం 17 కొత్త కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఈ ఆవిష్కరణలను తొలుత బీహార్‌లో అమలు చేసి, దేశవ్యాప్తంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు.

Bihar Elections 2025: దేశ ఎన్నికల ప్రక్రియలో 17 భారీ మార్పులు.. బీహార్‌ ఎన్నికల నుంచే స్టార్ట్..!!
Image Credit: Bihar Elections 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More