Add Zee Business As A Preferred Source
App

PM Kisan Yojana: దీపావళి ముందే రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 18న పీఎం కిసాన్‌ 21వ విడుత నిధుల విడుదల? 

PM Kisan 21st Installment Update: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) 21వ విడుత నిధులు విడుదలపై బిగ్‌ అప్‌డేట్‌. ఈ విడుత నిధులు అక్టోబర్‌ 18వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు 20వ విడుత పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

PM Kisan Yojana: దీపావళి ముందే రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 18న పీఎం కిసాన్‌ 21వ విడుత నిధుల విడుదల? 
Image Credit: PM Kisan 21st Installment Update

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More