Add Zee Business As A Preferred Source
App

PM Kisan Yojana: రైతులకు బంపర్‌ ఆఫర్‌.. భూ పత్రాలు లేకున్నా పీఎం కిసాన్‌ నిధులకు అర్హులు..!

PM Kisan 21 Installment Update: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) కొన్ని కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతుల వ్యవసాయ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. అయితే రైతుల ప్రస్తుతం 21వ విడత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అది దీపావళికి ముందుగానే విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ రాష్ట్రంలో భూపత్రాలు లేకున్నా రైతులకు పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం

PM Kisan Yojana: రైతులకు బంపర్‌ ఆఫర్‌.. భూ పత్రాలు లేకున్నా పీఎం కిసాన్‌ నిధులకు అర్హులు..!

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More