Minister intimate With Woman: కామంతో రెచ్చిపోయిన మంత్రి.. మహిళతో బెడ్ మీద రాసలీలలు.. రాజుకున్న దుమారం..

Punjab minister ravjot singh controversy: మంత్రి రవ్ జోత్ సింగ్ మరో మహిళతో ఏకంగా బెడ్ మీద ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకుంటున్న పిక్స్ మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 19, 2025, 12:40 PM IST
  • మహిళతో మంత్రి రొమాన్స్..
  • పంజాబ్ లో రాజకీయ దుమారం..
 Minister intimate With Woman: కామంతో రెచ్చిపోయిన మంత్రి.. మహిళతో బెడ్ మీద రాసలీలలు.. రాజుకున్న దుమారం..

Punjab aap minister ravjot singh intimate photos leaked: ఇటీవల కాలంలో సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, సెలబ్రీటీలను టార్గెట్ చేసుకుని మరీ వీరు రంగంలోకి దిగుతున్నారు. మొదట హనీ ట్రాప్ చేసి అందమైన యువతులతో హస్కీగా మాట్లాడించి ఆ తర్వాత వారిని మాటలతో రెచ్చగొట్టి న్యూడ్ కాల్స్ వరకు వెళ్లిపోతున్నారు.

అయితే.. ఈ కల్చర్ ను కొంత మంది రాజకీయాలలో అపోసిషన్ పార్టీల వారిని ఇరుకున పెట్టేందుకు కూడా వాడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తమకు పోటీ అనుకున్న వారి మీద అందమైన అమ్మాయిల్ని అస్త్రంగా వేసి.. ఆ తర్వాత వీరి బుట్టలో పడిన తర్వాత.. వీరి రొమాన్స్ ఫోటోలు, వీడియోలతో బెదరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 

ఈ క్రమంలో ప్రస్తుతం ఇటీవల పలు రాష్ట్రాలలో రాజకీయనేతలు.. మహిళతో రాసలీలలు చేస్తు అడ్డంగా దొరికిపోయిన ఘటనలు కొకొల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం పంజాబ్ కు చెందిన మంత్రి ఒక మహిళతో సీక్రెట్ యవ్వారం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఇది రాజకీయంగా దుమారంగా మారింది.

పంజాల్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రవ్ జోత్ సింగ్ ఒక మహిళతో బెడ్ మీద రొమాన్స్ చేస్తు దొరికిపోయాడు. మహిళను న్యూడ్ గా మారిపోయి.. మహిళను ముద్దులు పెట్టుకుంటూ, బెడ్ మీద హగ్ చేసుకున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాల రచ్చగా మారాయి. ఈ ఘటనను శిరోమణి అకాళి దళ్ కు చెందిన నేత బిక్రమ్ సింగ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఇది కాస్త వైరల్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది.ఈ నేపథ్యంలో దీనిపై పంజాబ్ వ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది.ఈఫోటోలను శిరోమణి అకాళి దళ్ నేత.. పంజాబ్ సీఎం  భగవంత్ మాన్ కు సైతం ట్యాగ్ చేశారు.  దీనిపై మంత్రిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.

మరోవైపు ఈ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినవని.. తమపై బురద జల్లేందుకు అకాళీ దళ్ మరింత నీచంగా దిగజారిందన్నారు.  ఈ వివాదం పై రవ్ జోత్ సింగ్ కు.. పార్టీ నుంచి కొంత మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Read more: Hanuman Chalisa in Flight Video: ఇంటర్నేషనల్ విమానంలో అద్భుతం... సాముహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న ప్రయాణికులు.. వీడియో ఇదే..

రవ్ జోత్ కు ప్రజల్లో ఉన్న మంచిపేరును చెడగొట్టేందుకు ఈ విధంగా చేస్తున్నారని కూడా ఈ ఘటనను తిప్పి కొడుతున్నారు. తొందరలో...లూథియానాలో ఉపఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో కావాలని దీన్ని తెరమీదకు తెచ్చారని నేతలు... అకాళిదళ్ పై మండిపడుతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి రవ్ జోత్ సింగ్ తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

Trending News