Add Zee Business As A Preferred Source
App

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మార్క్.. అధికారమే లక్ష్యంగా పావులు.. !

Rahul Gandhi:కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌ గాంధీ మార్క్‌ కనిపిస్తోందా..! దేశ వ్యాప్తంగా హస్తం పార్టీ సామాజిక న్యాయం పాటిస్తోందా..! ఇప్పటికే ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా మల్లికార్జున ఖర్గే కొనసాగుతున్నారు..! ఇప్పుడు తెలంగాణలోనూ మంత్రి పదవుల్లో బీసీ, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత కల్పించారు..! అటు పార్టీ పదవుల్లోనూ వివిధ వర్గాలకు  అవకాశం కల్పించే యోచనలో ఉన్నారా.. ఇవన్ని చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది.    
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మార్క్.. అధికారమే లక్ష్యంగా పావులు.. !
Image Credit: Rahul Gandhi (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.