Add Zee Business As A Preferred Source
App

Indian Railway: ప్రజలకు ముఖ్య గమనిక..ఇక నుంచి రైళ్లలో లోయర్ బెర్తులు వీళ్లకే ఇస్తారు!?

Railway Lower Berth Rules: భారతీయ రైల్వేలు 2025 నుండి కొత్త నియమాలను అమలు చేయనున్నాయి. ఇందులో లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రధాన మార్పులు ఉన్నాయి. ARPని 60 రోజులకు తగ్గించడం, RailOne యాప్‌ను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Indian Railway: ప్రజలకు ముఖ్య గమనిక..ఇక నుంచి రైళ్లలో లోయర్ బెర్తులు వీళ్లకే ఇస్తారు!?
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.