Add Zee Business As A Preferred Source
App

Dausa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలాజీ ఆలయం వెళ్లి వస్తుండగా కంటైనర్‌ ఢీకొట్టి 10 దుర్మరణం..!

Rajasthan Dausa Major Road Accident: బాలాజీ దర్శనం చేసుకుని తిరిగి ఇంటి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాతుష్యం ఆలయ భక్తులు ప్రయాణిస్తున్న వ్యాను కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Dausa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలాజీ ఆలయం వెళ్లి వస్తుండగా కంటైనర్‌ ఢీకొట్టి 10 దుర్మరణం..!
Image Credit: Rajasthan Dausa Major Road Accident

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.