Add Zee Business As A Preferred Source
App

RBI Notification: RBI చరిత్రలో బంపర్‌ నోటిఫికేషన్‌.. రూ.125,000 జీతంతో మీ ప్రాంతీయ శాఖలోనే జాబ్‌..

RBI Grade B Notification 2025 OUT: రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్ బి రెక్రూట్‌మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్లో సులభంగా సెప్టెంబర్ 10 నుంచి ఈ విండో ఓపెన్ అయింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

RBI Notification: RBI చరిత్రలో బంపర్‌ నోటిఫికేషన్‌.. రూ.125,000 జీతంతో మీ ప్రాంతీయ శాఖలోనే జాబ్‌..
Image Credit: RBI Grade B Notification 2025 OUT

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.