Modi - RSS Chief: దేశ ప్రధాన మంత్రితో మన దేశంలో అతిపెద్ద హిందూ ఆర్గనైజేషన్ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. సర్ సంచాలక్.. మోహన్ భగవత్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యాత సంతరించుకుంది. ఇద్దరి మధ్య దాదాపు గంటన్నర సేపు సమావేశం జరిగింది. ఇందులో పహల్గాం దాడి, తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చించారు.
ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోడీకి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే తెలిపారు. తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
- ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
పహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు.. వారికి సహకరిస్తున్న వారికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు. ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని ఉద్ఘాటించారు ప్రధాని మోడీ.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









