Add Zee Business As A Preferred Source
App

Sabarimala Temple: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 17 నుంచి 22 వరకు టెంపుల్ ఓపెన్.. టైమింగ్స్ ఇవే..!

Sabarimala Ayyappa Temple: శబరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్. తులం మాస పూజల కోసం ఆలయాన్ని అక్టోబర్ 17 నుండి 22 వరకు తెరవనున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు గుడిని ఓపెన్ చేయనున్నట్లు ట్రావెన్‌ కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఉదయాస్తమాన పూజ, పడిపూజ, కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి ఐదు రోజుల ప్రత్యేక ఆచారాల తర్వాత.. అక్టోబర్ 22న రాత్రి 10 గంటలకు మూసివేస్తామని తెలిపింది. దర్శనం కోసం వర్చ్యువల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

Sabarimala Temple: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 17 నుంచి 22 వరకు టెంపుల్ ఓపెన్.. టైమింగ్స్ ఇవే..!
Image Credit: Sabarimala ayyappa temple will be opened on October 17 for the monthly pujas(source-file)Source: Bureau

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More