Add Zee Business As A Preferred Source
App

SBI: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్‌ చేసుకోండి..

SBI PO Prelims Result Out 2025:ఎస్‌బీఐ పిఓ ఫలితాలు విడుదల చేశారు. 2025 ఆగస్టు 4వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. మొత్తంగా 600 ఖాళీలకు ఈ పరీక్ష నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

SBI: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్‌ చేసుకోండి..
Image Credit: SBI PO Prelims Result Out 2025Source: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More