Add Zee Business As A Preferred Source
App

School Holidays: విద్యార్థులకు డబుల్ ధమాకా.. వరుసగా 2 రోజులు సెలవు.. ఉద్యోగులకు కూడా బంద్..

School Holidays In Telangana: నవంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పాఠశాల సెలవులు ప్రభుత్వాలు ప్రకటించాయి. ముఖ్యంగా గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో గురువారం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్ లోను కూడా ఈ సెలవు ఉంటున్నట్లు అధికారిక సమాచారం.

School Holidays: విద్యార్థులకు డబుల్ ధమాకా.. వరుసగా 2 రోజులు సెలవు.. ఉద్యోగులకు కూడా బంద్..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More