Add Zee Business As A Preferred Source
App

Sonia Gandhi: మరలా ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. కండీషన్ క్రిటికల్..?.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు..

Sonia gandhi admitted in hospital: కాంగ్రెస్ సీనియర్ మహిళానేత  సోనియా గాంధీ మరల అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలో వెంటనే సన్నిహితులు ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రికి తరలించారు. 
Sonia Gandhi: మరలా ఆస్పత్రిలో చేరిన  సోనియా గాంధీ.. కండీషన్ క్రిటికల్..?.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు..
Image Credit: soniagandhi(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.