Add Zee Business As A Preferred Source
App

Jaisalmer Bus Fire Video: జైసల్మేర్‌లో ప్రైవేటు బస్సుకు మంటలు.. 12 మంది సజీవదహానం.. షాకింగ్ వీడియో..

Bus catches at Jaisalmer jodhpur highway: తైయాట్ సమీపంలోని మిలటరీ స్టేషన్ లో  సమీపంలో బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.ఈ క్రమంలో భయంతో బస్సులొని 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Jaisalmer Bus Fire Video: జైసల్మేర్‌లో ప్రైవేటు బస్సుకు మంటలు.. 12 మంది  సజీవదహానం..  షాకింగ్ వీడియో..
Image Credit: rajasthannews(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More