Add Zee Business As A Preferred Source
App

Video: ఆసుపత్రిలో రెచ్చిపోయిన కామాంధుడు.. శవంపై అత్యాచారం, సీసీ టీవీ ఫూటేజీ రికార్డ్‌..!

Man Molests Woman Dead Body Video: ఆసుపత్రిలో ఘోరం జరిగింది మహిళ శవం పై ఆత్యాచారం జరిపారు. అక్కడ జరిగిన సంఘటన సీసీటీవీ రికార్డులో నమోదు కావడంతో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘోర దుర్ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్ పూర్ జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో జరిగింది. ఏప్రిల్ 18వ తేదీ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకురాగా ఈ ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Video: ఆసుపత్రిలో రెచ్చిపోయిన కామాంధుడు.. శవంపై అత్యాచారం, సీసీ టీవీ ఫూటేజీ రికార్డ్‌..!
Image Credit: Man Molests Woman Dead Body Video: XSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More