Add Zee Business As A Preferred Source
App

Terror Attack: హిందువుల లక్ష్యంగా ఉగ్రదాడి.. బొట్టు ఉంటే.. హిందూ పేర్లు కనిపిస్తే తుపాకీ తూటా

Terror Attack Main Target Of Hindu: వేసవికాలంలో మంచుప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం తీవ్ర సంచలనం సృష్టించగా.. ఉగ్రదాడిలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Terror Attack: హిందువుల లక్ష్యంగా ఉగ్రదాడి.. బొట్టు ఉంటే.. హిందూ పేర్లు కనిపిస్తే తుపాకీ తూటా
Image Credit: Terror Attack In Pahalgam

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.