Add Zee Business As A Preferred Source
App

Video: దారుణం.. అదనపు కట్నం కోసం భార్యను సజీవదహనం చేసిన భర్త వీడియో వైరల్..!

Video Woman Burnt To Death For Dowry: అదనపు కట్నం కోసం ఓ మహిళను భర్త సజీవ దహనం చేసిన ఘటన ఢిల్లీలోనే నోయిడాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రూ. 35 లక్షల కట్నం తీసుకురావాలని నిక్కి అనే మహిళను అత్తింటి వాళ్ళు వేధించి ఆమెను తీవ్ర ఇబ్బందులు గురి చేయడంతో పాటు సజీవ దహనం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Video: దారుణం.. అదనపు కట్నం కోసం భార్యను సజీవదహనం చేసిన భర్త వీడియో వైరల్..!
Image Credit: Video Woman Burnt To Death For Dowry-X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More