Add Zee Business As A Preferred Source
App

Supreme Court Jobs: నిరుద్యోగులకు దేశ అత్యున్నత్య న్యాయస్థానం బంపర్‌ ఆఫర్.. రూ.72,000 జీతంతో సుప్రీంకోర్టు జాబ్స్‌..

Supreme Court JCA Jobs 2025: నిరుద్యోగులకు బంపర్ శుభవార్త. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ కోర్ట్‌ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 241 మంది రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ నోటిఫికేషన్ కు అర్హత ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
Supreme Court Jobs: నిరుద్యోగులకు దేశ అత్యున్నత్య న్యాయస్థానం బంపర్‌ ఆఫర్.. రూ.72,000 జీతంతో సుప్రీంకోర్టు జాబ్స్‌..
Image Credit: Supreme Court JCA Jobs 2025

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.