Add Zee Business As A Preferred Source
App

karur Stampede Case: కరూర్ తొక్కిసలాట ఘటన.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశం..

Supreme court on Karur Stampede: టీవీకే పార్టీ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో సీబీఐ విచారణకు ఆదేశించింది.  ముగ్గురు సభ్యుల కమిటీకి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వం వహిస్తారని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.

karur Stampede Case: కరూర్ తొక్కిసలాట ఘటన.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశం..
Image Credit: karurnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More