Add Zee Business As A Preferred Source
App

Holidays: ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 20 రోజుల సెలవులు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Tamil Nadu Holiday List 2026: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సెలవుల జాబితాను విడుదల చేసింది. రాబోయే 2026 ఏడాదిలో 20 రోజుల పాటు ప్రభుత్వ సెలవులను ప్రకటించారు. ఈ క్రమంలో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న  ప్రభుత్వ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు అనేక లాంగ్ వీకెండ్‌లు సెలవులుగా రానున్నాయి. వాటి విశేషాలను తెలుసుకుందాం.

Holidays: ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 20 రోజుల సెలవులు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More