Manav Sharma Wife Video: ప్రియుడితో శారీరకంగా కలిశా.. షాకింగ్ నిజాలు బైటపెట్టిన టీసీఎస్ ఉద్యోగి భార్య.. వీడియో వైరల్..

Tcs manav sharma suicide case: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాకు చెందిన టెకీ మానవ్ శర్మ ఘటనలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్ తో శారీరకంగా కలిసినట్లు చెప్పింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2025, 12:56 PM IST
  • మరో వీడియో రిలీజ్ చేసిన టీసీఎస్ ఉద్యోగి భార్య..
  • తాను చచ్చిపోతే ఎవరికి సంబంధంలేదని వీడియో రిలీజ్..
Manav Sharma Wife Video: ప్రియుడితో శారీరకంగా కలిశా.. షాకింగ్ నిజాలు బైటపెట్టిన టీసీఎస్ ఉద్యోగి భార్య.. వీడియో వైరల్..

tcs employee manav sharma wife nikita sharma video: ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఇటీవల టీసీఎస్ రిక్రూటర్ ఆత్మహత్య ఘటనలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మానవ్ శర్మ వీడియో రిలీజ్ చేశాడు. చట్టాలను మార్చాలని.. మగాళ్లను ఎవరైన కాపాడాలని కూడా డిమాండ్ చేశాడు. ఈ ఘటన తర్వాత మానవ్ శర్మ , వైఫ్ నికిత శర్మ మరో వీడియో రిలీజ్ చేశారు.

Add Zee News as a Preferred Source

మానవ్ శర్మ.. చెప్పిన దాంట్లో అన్ని అవాస్తవాలు అని అన్నారు. రోజు తాగి వచ్చి తనను కొట్టేవాడని, టార్చర్ చేసేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. మానవ్ శర్మ చనిపోయిన తర్వాత.. తన అత్తింటి వాళ్లు కొట్టి మరీ ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని కూడా చెప్పింది. ఈ ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై మానవ్ శర్మ వైఫ్ మరో షాకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

 

ఈ వీడియోలో నికితా శర్మ.. పెళ్లికి ముందే తనకు అభిషేక్ అనే ప్రియుడితో సంబంధం ఉండేదని చెప్పింది. మానవ్ కు అన్ని విషయాలను చెప్పానని కూడా చెప్పింది. మానవ్ శర్మ చాలా మంచి వాడని.. తనను ఎప్పుడు కూడా తిట్టేవాడు కాదని, ఒక్కరోజు కూడా చేయిచేసుకొలేదని నికితా శర్మ చెప్పింది.

మానవ్ శర్మ.. తన ప్రియుడి గురించి పదే పదే ప్రశ్నించడంతో.. తాను.. అభిషేక్ తో గతంలో సెక్స్ చేసిన విషయాన్ని చెప్పానని.. అప్పటి నుంచి మానవ్ చాలా కృంగిపోయాడని చెప్పింది. మానవ్ శర్మ ఇంటి వాళ్లు చాలా మంచి వాళ్లని.. తన నుంచి కట్నం కింద ఏది కూడా తీసుకొలేదని.. తన లైఫ్ ను చేతులారా పాడుచేసుకున్నానని.. కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లి తర్వాత తాను.. మరో పురుషుడ్ని కన్నేత్తి కూడా చూడలేదని చెప్పుకొచ్చింది.

Read more: TCS Employee Wife Video: రోజు తాగోచ్చి ఆ పని.. టీసీఎస్ భర్త గురించి షాకింగ్ నిజాలు బైటపెట్టిన భార్య.. వీడియో వైరల్..

తాను ఇక మీదట ఏం చేసుకున్న.. ఒక వేళ తనకు ఏం జరిగిన.. అది పూర్తిగా తన వ్యక్తిగతమని.. మానవ్ శర్మ కుటుంబానికి ఏవిధమైన సంబంధంలేదని కూడా నికితా శర్మ స్పష్టం చేసింది. దయచేసి మానవ్ శర్మ.. తనను క్షమించాలని కూడా వేడుకుంది. తాను.. ఎలాంటి పనిష్మెంట్ కయిన సిద్దమని కూడా చెప్పింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News