)
1.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము.దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. కాలక్రమేణా, ఆయన లక్షణాలు, జ్ఞానం, అందం, ప్రేమ మనలో ప్రతి ఒక్కరిలో వెల్లడి చేయబడతాయని చెప్పారు.
2. నిజమైన మతం ఒక విప్లవాత్మక శక్తి: ఇది అణచివేత, ప్రత్యేక హక్కు, అన్యాయానికి శాశ్వత శత్రువు.
3. గొప్ప సాధువుకు గతం ఉన్నట్లుగానే, ఓ పాపికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎవరూ అతను ఊహించినంత మంచివారు కాదు.. చెడ్డవారు కాదని చెప్పేవారు.
4. మనిషి ఒక విరుద్ధమైన జీవి - ఈ ప్రపంచం యొక్క స్థిరమైన కీర్తి చుట్టే తిరుగుతుందని చెప్పుకొచ్చారు.
5. కొత్త చరిత్ర సృష్టించడానికి శతాబ్దాలు పడుతుంది. ఒక సంప్రదాయాన్ని సృష్టించడానికి శతాబ్దాల చరిత్ర పడుతుంది.
7. పుస్తకాలు సంస్కృతుల మధ్య వారధులని అభివర్ణించారు. మనం తెలుసుకున్నామని అనుకున్నప్పుడు, మనం నేర్చుకోవడం మానేస్తాము. కాబట్టి మనం ఎల్లపుడు నిత్య విద్యార్దులమే.
8. జ్ఞానం యొక్క ఫలం, విద్య యొక్క ఫలం అనుభవ పూర్వకంగానే తెలుసుకుంటారు.విద్య అనేది సమాజ ప్రగతికి ఉపయోగపడాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.