)
Teen girl rapes 15 years old boy in Gorakhpur uttar pradesh: ఇటీవల కాలంలో కొంత మంది యువతీ, యువకులు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. కష్టపడి, ఏదైన జాబ్ చేసి డబ్బులు సంపాదించడం చేయకుండా అడ్డదారులు తొక్కుతున్నారు. చోరీలకు పాల్పడుతున్నారు.
ఆన్ లైన్ లలో మోసాలకు పాల్పడుతున్నారు. కొంత మంది అయితే అమ్మాయిలు ఏకంగా డబ్బుల కోసం వలుపు వల వేస్తున్నారు. ఈ క్రమంలో డబ్బుల కోసం ఎంటి నీచపు పనుల కోసం అయిన వెనుకాడటం లేదు.
ఇటీవల అమ్మాయిలు ఒకరితో కాకుండా చాలా మందితో ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా మరికొంత మందితో సీక్రెట్ యవ్వారాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక యువతి చేసిన పని నెట్టింట వార్తలలో నిలిచింది.
ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో 19 ఏళ్ల అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా 15 ఏళ్ల అబ్బాయిని కలిసింది. ఇద్దరు తరచుగా మాట్లాడుకునే వారు. అతడ్ని తన వల్లో వేసుకుంది. ఆ తర్వాత హోటల్ లో కలుసుకుందామని చెప్పి అతడ్ని టెప్ట్ చేసింది. అక్కడ అతడ్ని పలు మార్లు అత్యాచారంచేసింది.
తన కామవాంఛను మొబైల్ ఫోన్ లో రికార్డు చేసింది. ఆ తర్వాత కొన్నిరోజులకు తాను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తు టార్చర్ చేసింది. తనతో ఎంజాయ్ చేసిన ఫోటోలు, చాట్ లు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెబుతు బాలుడికి చుక్కలు చూపించింది. తనకు 12 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది.
ఈ క్రమంలో బాలుడు యువతి వేధింపులు భరించలేక ఇంట్లో వాళ్లకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేయడంతో యువతిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఇలా తయారయ్యారెంట్రా అమ్మాయిలు.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook