Add Zee Business As A Preferred Source
App

PM Modi On Delhi Blast: ఏ ఒక్కర్ని వదలం.. ఢిల్లీ పేలుడు ఘటనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Pm modi serious on delhi car blast incident: రెండు రోజుల పర్యటన నేపథ్యంలోప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ కు వెళ్లారు. ఈ క్రమంలో  ఢిల్లీలోని పేలుడు  ఘటనపై సీరియస్ అయ్యారు. అంతేకాకుండా.. దీని వెనుకాల ఉన్న బాధ్యుల్ని ఎవర్ని కూడా వదలబోమన్నారు.

PM Modi On Delhi Blast: ఏ ఒక్కర్ని వదలం.. ఢిల్లీ పేలుడు ఘటనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Image Credit: pmmodi(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More