Add Zee Business As A Preferred Source
App

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు మృతి.. మృతుల్లో ఏరియా కమిటీ సభ్యులు..!!

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్,  గరియాబంద్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. మృతుల్లో ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు మృతి.. మృతుల్లో ఏరియా కమిటీ సభ్యులు..!!
Image Credit: Chhattisgarh Encounter

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More