Add Zee Business As A Preferred Source
App

Public Holiday: ఈరోజు అన్నీ స్కూల్స్‌, కాలేజ్‌లకు సెలవు.. ప్రభుత్వ ఆఫీస్‌లకు కూడా!

Holiday For All Schools Colleges And Govt Offices Also For Today In Pathanamthitta District: ఈనెలలో భారీగా సెలవులు వస్తుండగా.. అనూహ్యంగా నేడు కూడా సెలవు లభించింది. బుధవారం సెలవు ఇస్తూ స్థానిక అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమావేశం. స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Public Holiday: ఈరోజు అన్నీ స్కూల్స్‌, కాలేజ్‌లకు సెలవు.. ప్రభుత్వ ఆఫీస్‌లకు కూడా!
Image Credit: Today Holiday For All Schools Colleges

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More