Add Zee Business As A Preferred Source
App

Tomorrow Holiday: రేపు జాతీయ సెలవు! అన్నీ స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీస్‌లు, బ్యాంకులు బంద్‌

Tomorrow Holiday For All Schools Govt Offices And Banks: వరుసగా రెండు రోజులు సెలవు రాగా.. రేపు కూడా సెలవు లభించింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులకు ఇది తీపి కబురు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు.
Tomorrow Holiday: రేపు జాతీయ సెలవు! అన్నీ స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీస్‌లు, బ్యాంకులు బంద్‌
Image Credit: Tomorrow All Schools Holiday

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.