Add Zee Business As A Preferred Source
App

Public Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. మొత్తం 3 రోజుల సెలవులు

Govt Decalres Tomorrow Public Holiday To Govt Employees: యావత్‌ దేశం మొత్తం పండుగ కోలాహలంలో మునిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగ సందర్భంగా ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రేపు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Public Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. మొత్తం 3 రోజుల సెలవులు
Image Credit: Govt Employees Holiday

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.