Add Zee Business As A Preferred Source
App

Vijay Thalapathy karur Rally Tragedy Video: విజయ్ దళపతి కరూర్ ర్యాలీలో తొక్కిసలాట.. 10 మంది దుర్మరణం, మరో 30 మంది సీరియస్.. వీడియో వైరల్..

Karur Vijay campaign rally stampede: టీవీకే పార్టీ అధినేత కరూర్ ర్యాలీలో భారీగా అభిమానులు పాల్గొన్నారు.ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిలో పది మంది స్పాట్ లో ఊపీరాడక దుర్మరణం చెందగా, మరో 15 మంది సిట్యూవేషన్ సీరియస్ గా ఉంది.

Vijay Thalapathy karur Rally Tragedy Video: విజయ్ దళపతి కరూర్ ర్యాలీలో తొక్కిసలాట.. 10 మంది దుర్మరణం, మరో 30 మంది సీరియస్.. వీడియో వైరల్..
Image Credit: tamilnadunews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More