Add Zee Business As A Preferred Source
App

Train Accident: ఛత్తీస్ గడ్ లో రెండు రైళ్లు ఢీ.. అసలు కారణాలు ఇవేనా..

Train Accident: జనాలు ప్రస్తుతం ప్రయాణం చేయాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బస్సు, రైలు కాదేది ప్రమాదానికి అనర్హం అన్నట్టుగా వరుసగా బస్, ట్రెయిన్ యాక్సిడెంట్స్ ప్రజల ప్రాణాలను నిలువున తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బస్సు ప్రమాదం మరవక ముందే  చత్తీస్ ఘడ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.

Train Accident: ఛత్తీస్ గడ్ లో రెండు రైళ్లు ఢీ.. అసలు కారణాలు ఇవేనా..
Image Credit: Rail Accident (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More