Add Zee Business As A Preferred Source
App

Train Ticket: అక్టోబర్ 1 నుండి టికెట్ బుకింగ్ నియమాలు మార్పు.. ప్రయాణీకులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..! 

Rules Change In General Ticket Booking: రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రయాణికుడు తెలుసుకోవాల్సిందే. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైటు లేదా యాప్ ద్వారా ఆధార్ ప్రామాణీకరనం చేసింది. సాధారణ వినియోగదారులకు మాత్రమే రిజర్వ్ చేయనుంది. జనరల్ టికెట్ బుకింగ్ కోసం కూడా ఆధార్‌ ధృవీకరణ తప్పనిసరి చేసింది భారతీయ రైల్వే. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం

Train Ticket: అక్టోబర్ 1 నుండి టికెట్ బుకింగ్ నియమాలు మార్పు.. ప్రయాణీకులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..! 
Image Credit: Rules Change In General Ticket Booking:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More