Add Zee Business As A Preferred Source
App

Tamil Nadu Politics: విజయ్‌ ఎంట్రీతో తమిళ పాలిటిక్స్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌కు ఇక చుక్కలే

TVK Vijay vs Udayanidhi Stalin: తమిళనాడు పాలిటిక్స్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది జయలలిత, కరుణానిధి. ఈ ఫేస్‌లు ఫేడ్‌ అవుట్‌ అయ్యాయి. ఇప్పుడు సరికొత్త రక్తం తమిళ పాలిటిక్స్‌ను శాసించేందుకు రాబోతున్నాయి. సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న మూడో తరం ఇప్పుడు తమిళనాట చక్రం తిప్పనుంది. ఉదయనిధి స్టాలిన్, విజయ్ దళపతి తమిళనాడును శాసించనున్నారు.

Tamil Nadu Politics: విజయ్‌ ఎంట్రీతో తమిళ పాలిటిక్స్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌కు ఇక చుక్కలే
Image Credit: Vijay vs Udhayanidhi StalinSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More