Add Zee Business As A Preferred Source
App

Cloud burst in Uttarakhand: ఉత్తరాఖండ్ లో మరోసారి వరదల బీభత్సం..

Chamoli cloudburst tharali uttarakhand: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్  బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి  చమోలీ జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలువురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు నీటిలో  కొట్టుకుపోయారు.  అలా వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు.

Cloud burst in Uttarakhand: ఉత్తరాఖండ్ లో మరోసారి వరదల బీభత్సం..
Image Credit: Uttarakhand Floods (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More