Add Zee Business As A Preferred Source
App

Viral Video: ఇదేందయ్యా సామీ..! నడిరోడ్డుపై పానీపూరీ కోసం మహిళ రచ్చ.. రంగంలోకి పోలీసులు.. వీడియో వైరల్..!

Paani Puri Protest: పానీపూరీ.. ఫుడ్ లవర్స్‌కి ఇదొక ఎమోషన్. సాయంత్రం వేళ అలా పానీపూరీ తింటే.. ఆ మజానే వేరు. అసలు పానీపూరీ అంటే ఇష్టపడని వాళ్లంటూ ఉండరనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అంతలా పానీపూరీకి ఫ్యాన్స్ ఉన్నారు. అంత ఇష్టమున్న పానీపూరీని.. నాకు తక్కువగా ఇస్తే ఊరుకుంటానా అంటూ ఓ మహిళా చిన్నపిల్లలా ఏడ్చుకుంటూ.. రోడ్డు మధ్యలో కూర్చొని రచ్చరచ్చ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral Video: ఇదేందయ్యా సామీ..! నడిరోడ్డుపై పానీపూరీ కోసం మహిళ రచ్చ.. రంగంలోకి పోలీసులు.. వీడియో వైరల్..!
Image Credit: Vadodara woman cried and sat on road when panipuri vendor served only 4 puris instead of 6(source-file)Source: Bureau