Add Zee Business As A Preferred Source
App

Viral Video: భారత్‌ వచ్చేసిన డూమ్స్‌ డే ఫిష్‌.. వినాశనాన్ని సూచించే ఈ చేప ప్రళయానికి సంకేతమా? వైరల్‌ వీడియో..‌

Video Of Doomsday Fish Found In India: సోషల్ మీడియాలో కనిపించే కొన్ని జంతువులు వింతగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది వైరల్ చేస్తూ ఉంటారు. అయితే ప్రకృతి విపత్తును సూచించే ఓ చేప మన భారత్ లోనే తమిళనాడు తీరంలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ చేపకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Viral Video: భారత్‌ వచ్చేసిన డూమ్స్‌ డే ఫిష్‌.. వినాశనాన్ని సూచించే ఈ చేప ప్రళయానికి సంకేతమా? వైరల్‌ వీడియో..‌
Image Credit: Video Of Doomsday Fish Found In India

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.