Add Zee Business As A Preferred Source
App

Vijay Thalapathy Arrest: హీరో విజయ్ దళపతి అరెస్ట్..?.. కరూర్‌సభ తొక్కిసలాటలో భారీగా పెరుగుతున్న మరణాలు.. సీఎం స్టాలీన్ సీరియస్..

Cm Stalin Serious on Karur Rally Stampede: టీవీకే విజయ్ దళపతి కరూర్ పార్టీ మీటింగ్ లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 40 మందికిపైగా ఊపిరాడక చనిపోయారు. ఈ క్రమంలో సీఎం స్టాలీన్ సైతం దీనిపై సీరియస్  అయ్యారు. ఘటన ప్రదేశంలో యుద్ద ప్రాతిపదికన సహయక చర్యల్ని నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు.

Vijay Thalapathy Arrest: హీరో విజయ్ దళపతి అరెస్ట్..?.. కరూర్‌సభ తొక్కిసలాటలో భారీగా పెరుగుతున్న మరణాలు.. సీఎం స్టాలీన్ సీరియస్..
Image Credit: vijaythalapathy(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More