Add Zee Business As A Preferred Source
App

Woman Ties Rakhi to Cm Video: ఇది కదా అసలైన ప్రేమ.. చీర కొంగు చింపి మరీ సీఎంకు రాఖీ కట్టిన మహిళ.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..

Woman ties rakhi to cm pushkar singh dhami wrist: వరదల్లో సహయక చర్యలపై సీఎం పుష్కర్ సింగ్ ధామి రంగంలోకి దిగి అధికారులకు సూచనలు చేస్తున్నారు. వరద సంభవించిన ప్రాంతాల్లో వెళ్లి మరీ ప్రజలతో మాట్లాడి అన్నిరకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్ లోని ఒక మహిళ సీఎంను చూసి భావోద్వేగానికి గురైంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Woman Ties Rakhi to Cm Video: ఇది కదా అసలైన ప్రేమ.. చీర కొంగు చింపి మరీ సీఎంకు రాఖీ కట్టిన మహిళ.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
Image Credit: uttarakhandnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More