8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో వారి జీతం ఏకంగా రూ.25,000 పెరగనున్నాయి. మొన్నే 7వ వేతన సంఘం డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అయితే, ఈ వేతన సంఘం ఏర్పడి ఇప్పటికే పదేళ్లు కావస్తుంది.
DA loss for state employees : దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం..కేంద్రంలో ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు…డీఏని పెంచుతున్నాము అనే కబురు చెప్పి.. ఊరట కలిగించింది. కానీ గత మూడు సంవత్సరాలు.. రాష్ట్రాల వారీగా పనిచేసే ఉద్యోగులకు డీఏ పెంచకపోగా.. ఒక్కొక్క ఉద్యోగి కొన్ని లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తోంది
Prime Minister Naredra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చని తర్వాత రష్యా సహా పలు దేశాలను సందర్శించారు. తాజాగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా బయలు దేరి వెళ్లారు.
Tamilnadu: కొత్తగా పెళ్లైన జంటలు ఇక మీదట కనీసం 16 మంది పిల్లల్ని కనేలే ప్లాన్ లు చేసుకొవాలని తమిళనాడు సీఎం స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.
8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ వచ్చేసింది. డీఏ 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. పెంచిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ జీతంతో కలిపి ఒకేసారి ఖాతాలో జమ చేయనున్నారు. మరోవైపు కొత్త పే కమిషన్‌పై కూడా త్వరలోనే ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
Bishnoi VS Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సల్మాన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సంకేతాలు ఇస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనలో భాగంగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
ESI-Ayushman Bharat Merger: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ పధకం విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. ఈఎస్ఐ, ఆయుష్మాన్ భారత్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lady Aghori Naga Sadhu Viral Video: గత కొద్ది రోజుల నుంచి ఓ మహిళా అఘోరీ తెలంగాణలో కొన్ని దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తోంది. ఇటీవలే వేములవాడ రాజన్న స్వామి ఆలయంతో పాటు కొమురవెల్లి మల్లన్న గుడిలో పూజలు చేసింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో కూడి ప్రత్యేకమైన పూజలు చేశారు. అయితే ఇదే ఆలయంలో కొందరు దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే..
7Th Pay Commission Dearness Allowance And Diwali Bonus: అక్టోబర్ 16న జరిగిన కేంద్ర క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గణనీయంగా 3 శాతంకు పైగా పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శుభవార్త వల్ల కోట్లాది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరుగుతుంది.
RN Ravi Escapes Dravida Word: స్థానిక సంస్కృతి, వారసత్వంపై తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మరోసారి తీవ్ర దుమారం రేపింది. సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.
Salman VS Lawrence Bishnoi: కండల వీరుడు సల్మాన్ కు కొన్ని ఏళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు హత్యకు కుట్రలు సైతం ప్లాన్ లు చేశారు.
Another Cyclone on October 22: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ముప్పు తొలగిపోక ముందే మరో విపత్తు ముంచుకు రానుంది. బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీనివల్ల రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
Supreme Court Dismessess Case Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ.. కోయంబత్తూర్ వేదికగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్విహిస్తూ వస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈషా ఫౌండేషన్ రన్ అవుతోంది. తాజాగా ఈషా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Radhika Merchant Birthday Bash: పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టినరోజుని.. ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేది రాధిక మర్చంట్. అంబానీ ఎంత ఈ సెలబ్రేషన్స్ కి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. అయితే ఈ పుట్టినరోజు సంబరాలలో.. రాధికకి ఘోర అవమానం.. జరిగింది అదేమిటో ఒకసారి చూద్దాం..
Salman khan Receives fresh threat: బాలీవుడ్ కండల వీరుడికి బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసుల విభాగానికి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Tamanna Bhatia in Money Laundering: ప్రముఖ తెలుగు హిరోయిన్ తమన్నా భాటియా నిన్న ఈడీ విచారణకు హజరయ్యారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఆమె గురువారం గువహాటీలోని ఈడీ ఆఫీసులో హాజరు అయ్యారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ యాప్ అయిన మహాదేవ్ బెట్టింగ్‌కు సంబంధించి ఈ విచారణ చేపట్టింది.
Tomorrow Holiday To Schools And Colleges: మళ్లీ వర్షాలు కుండపోతగా పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో నగరవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కోటికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ 3 శాతం పెంచడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. మరిప్పుడు మొత్తం డీఏను కనీస వేతనంలో విలీనం చేస్తారా లేదా , ప్రభుత్వం ఏ చెబుతోంది.. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.